లక్కీ వెంచర్.. ‘ది హైవే ఆర్చార్డ్స్’
- బెంగళూరు హైవేపై ఆణిముత్యం లాంటి ప్రాజెక్ట్
- కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రీమియం విల్లా ప్లాట్స్
- షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల వద్ద నయా గేటెడ్ కమ్యూనిటీ
- పెట్టుబడులకు స్వర్గధామం ఫార్చూన్ వ్యూ ప్రై వేట్ లిమిటెడ్
ధరణి బ్యూరో:
శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న బెంగళూరు హైవేపై ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థ ఫార్చూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ‘ది హైవే ఆర్చార్డ్స్ ప్రాజెక్టు కస్టమర్లకు బెస్ట్ ఛాయిస్‌గా మారింది. రియల్ రంగంలో రెండు దశాబ్దాల అనుభవంతో ఈ సంస్థ పలు విజయవంతమైన ప్రాజెక్టులను పూర్తిచేసింది. అదే స్పూర్తితో షాద్‌నగర్ పట్టణానికి కేవలం 1.2 కి.మీ దూరంలోని బూర్గుల వద్ద డీటీసీపీ (టీ.ఎల్.పి.నెం. 26/2023/హెచ్‌తో ) అనుమతితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వెంచర్ అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకర్షిస్తోంది. జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)కి 200 ఫేసింగ్‌తో ఉన్న ఈ వెంచర్ అబ్బుర పరుస్తోంది. ఈ ప్రాజెక్టును 20.15 ఎకరాల్లో తీర్చిదిద్దారు. మొత్తంగా 225 ప్లాట్లను అభివృద్ధి చేయడంతోపాటు డీటీసీపీ ప్రమాణాల మేరకు అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించారు.
కనెక్టివిటీ సూపర్..
హైవే ఆర్చార్డ్స్ ప్రాజెక్టుకు హైదరాబాద్ నగరంతోపాటు పలు ప్రాంతాల నుంచి నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. బాలానగర్ రైల్వే స్టేషన్‌కు 3 కి.మీ, బూర్గుల రైల్వే స్టేషన్‌కు 4 కి.మీ, సిబెల్‌కో ఫ్యాక్టరీకి 7 కి.మీ, చైతన్య సేవా ఆశ్రమానికి 8 కి.మీ, ఎన్‌ఆర్‌ఎస్‌సి సంస్థకు 10 కి.మీ, హెరిటేజ్ వ్యాలీ ఇండియన్ స్కూల్‌కు 16 కి.మీ, పోలేపల్లి సెజ్‌కు 17 కి.మీ, నర్సిమోంజీ ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌కు 18 కి.మీ, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్సిట్యూట్‌కు 20 కి.మీ, డీఎల్‌ఎఫ్‌కు 20 కి.మీ, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి 23 కి.మీ, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి 25 కి.మీ, జడ్చర్చ టౌన్‌కు 25 కి.మీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీకి 27 కి.మీ, జిమ్స్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజికి 32 కి.మీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 40 కి.మీ దూరంలోనే నెలకొంది.
ఫార్చూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ది హైవే ఆర్చార్డ్స్‌లో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన నెంబరు:
95445 59999.
మరో అద్భుతమైన ప్రాజెక్టు ఫార్చూన్ వ్యూ గ్రీన్ వుడ్స్..
సంస్థ అభివృద్ధి చేసిన మరో బెస్ట్ హెచ్‌ఎండీఏ ప్రాజెక్ట్ ఫార్చూన్ వ్యూ గ్రీన్‌వుడ్స్. ఈప్రాజెక్టును అభివృద్ధికి చిరునామాగా మారిన బెంగళూరు హైవేపై ఉన్న కొత్తూర్ జేపీ దర్గా వద్ద నెలకొంది. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్టులో 80 శాతం ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. మరో 20 శాతం విల్లాలను నిర్మించనున్నారు.
గ్రీన్‌వుడ్స్ ప్రాజెక్ట్ విశిష్టతలివీ..
- అన్ని సౌకర్యాలు కలిగిన హెచ్‌ఎండీఏ వెంచర్
- 100 శాతం క్లియర్ టైటిల్
- బీటీ/సీసీ రోడ్స్
- ఎలక్ట్రికల్ లైన్ విత్ స్ట్రీట్ లైట్స్
- ప్రతీ ప్లాటుకు తాగునీటి సౌకర్యం
- అండర్‌గ్రౌండ్ డ్రైనేజి
- కాలుష్య రహిత పరిసరాలు
- ఎవెన్యూ ప్లాంటేషన్,ఫుట్‌పాత్‌లు
- సైకిల్ ట్రాక్, పార్క్
- 24 గంటల పాటు పటిష్ట భద్రత
- చిల్డ్రన్ ప్లే ఏరియా
- రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్
లొకేషన్ హైలెట్స్ ఇవీ..
జేపీ దర్గాకు 2 నిమిషాలు, నాట్కో హైస్కూల్‌కు 5 నిమిషాల దూరంలోనే ఈ వెంచర్ నెలకొంది. ఇక అమేజాన్ డేటా సెంటర్‌కు 5 నిమిషాలు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థకు 5 నిమిషాలు, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి 5 నిమిషాలు, నాట్కో ఫార్మాకు కేవలం 7 నిమిషాల దూరంలోనే ఉంది. ఎల్‌వి ప్రసాద్ ఐ ఆస్పత్రికి 7 నిమిషాలు, కొత్తూర్ ఎంఎంటీఎస్‌కు 10 నిమిషాల దూరంలోనే నెలకొంది.
పరిసరాలు హైలెట్..
ఈ వెంచర్ చుట్టూ ఉన్న పరిసరాలు స్పెషల్ ఎట్రాక్షన్. హెరిటేజ్ వ్యాలీ ది ఇండియన్ స్కూల్‌కు 10 నిమిషాలు, షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌కు 15 నిమిషాలు, నూర్ కాలేజీకి 20 నిమిషాలు, జీఐఎస్‌ఎం ఆస్పత్రికి 20 నిమిషాలు, రామానుజాచార్య సమతామూర్తి విగ్రహానికి 20 నిమిషాలు, ఎన్‌ఆర్‌ఎస్‌సీకి 20 నిమిషాలు, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి 20 నిమిషాలు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉంది.
ధర తక్కువ..లాభాలే అధికం..
గ్రీన్‌వుడ్స్ వెంచర్‌లో 160, 167, 250, 300, 425 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లున్నాయి. మీ పెట్టుబడిని అతి స్వల్ప కాలంలో రెట్టింపు చేసే ఈ వెంచర్‌లో చదరపు గజానికి రూ.16,999 చెల్లించి ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన నెంబరు. 95445 59999.