వాహ్.. ‘ఐరా’
- నగరవాసుల అభిరుచికి తగినట్టుగా విభిన్న ప్రాజెక్టులు
- విల్లాలు, ఫ్లాట్స్, ప్లాట్స్, ఫామ్‌ప్లాట్స్‌కు చిరునామా
- గడువులోగా పూర్తిచేయడం ప్రత్యేకత
- వినియోగదారుల సంతృప్తికే ప్రాధాన్యత
- పెట్టుబడికి రెట్టింపు ఆదాయం ‘ఐరా’ తో సాధ్యం
- 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రాజెక్టులు పూర్తి
ధరణి బ్యూరో:
‘ఐరా’ ప్రాజెక్టులో ఫ్లాట్, విల్లా, ప్లాట్ బుక్ చేసుకోవాలంటే సంప్రదించాల్సిన నంబర్: 9849607080
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పలు భారీ విల్లా, అపార్ట్‌మెంట్స్ ప్రాజెక్టులు చేపడుతున్న ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ‘ ఐరా రియాల్టీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ’ నిర్మాణ రంగంలో శరవేగంగా దూసుకెళుతోంది. కస్టమర్లకు నాణ్యమైన, మన్నికైన గృహాలు, విల్లాలు, ప్లాట్స్, ఫామ్ ప్లాట్స్, కార్పొరేట్ ఫామ్ ల్యాండ్స్‌ను అందిస్తోంది. అత్యాధునిక వసతులు, అద్భుత నిర్మాణ ప్రణాళికతోపాటు గడువులోగా ప్రాజెక్టులను పూర్తిచేసి కస్టమర్ల మనసు దోచుకుంటోంది. అభివృద్ధికి కేరాఫ్‌గా మారిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూర్, కోకాపేట్, పుప్పాల్‌గూడ, పోచారం, నానక్‌రాంగూడ, శంషాబాద్, ఆదిభట్ల, శంకర్‌పల్లి, మోకిల, జహీరాబాద్‌లతోపాటు కర్నాటక రాష్ట్రంలోని కల్బుర్గి, చిక్‌బళ్లాపూర్, ఏపీలోని వైజాగ్‌లోనూ పలు భారీ ప్రాజెక్టులను నిర్మించింది. సమీప భవిష్యత్‌లోనూ మరిన్ని ప్రాజెక్టులను ఆయా ప్రాంతాల్లో చేపట్టనుంది. అద్బుతమైన నిర్మాణ ప్రణాళిక, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ విభాగాల నుంచి అన్ని రకాల అనుమతులు, ఎలాంటి న్యాయ చిక్కులు లేని క్రిస్టల్ క్లియర్ ప్రాజెక్టులను కస్టమర్లకు అందిస్తోన్న ఐరా సంస్థ అన్ని వర్గాల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విభిన్న ఇళ్ల నిర్మాణాలు, అద్బుతమైన ప్రాజెక్టులను పూర్తిచేసిన ఈ సంస్థ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో తనదైన శైలిలో ముందుకెళుతోంది. పారదర్శకత, జవాబుదారీ తనం, కస్టమర్ల సంతృప్తి ఈ కంపెనీ నమ్మిన సిద్ధాంతం. ఇప్పటివరకు ఈ సంస్థ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టిన వారు స్వల్పకాలంలోనే రెట్టింపు లాభాలు ఆర్జించడం విశేషం. అన్ని రకాల మౌలిక వసతులు, ప్రధాన జాతీయ రహదారులు, ఔటర్‌రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయానికి కనెక్టివిటీ ఉండడంతోపాటు ఐటీ, అనుబంధ రంగాలు, బీపీఓ, కెపిఓ ప్రాజెక్టులు కొలువై ఉన్న ప్రాంతాల్లోనే ఈ సంస్థ ప్రాజెక్టులు ఉండడం విశేషం. మారుతోన్న నగరవాసుల జీవన శైలిని దృష్టిలో ఉంచుకొని పలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోందీ సంస్థ. కోవిడ్ అనంతరం ఉరుకులు.. పరుగుల సిటీలైఫ్ నుంచి ఆహ్లాదకరమైన పరిసరాలున్న ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న నగరవాసుల అభిరుచికి తగినట్లుగా ఈ సంస్థ పలు ప్రాజెక్టులను డిజైన్ చేయడంతో ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్‌ఆర్‌ఐలు,విభిన్న వర్గాల వారు ఈ సంస్థ ప్రాజెక్టులపై దృష్టిసారిస్తున్నారు.
ఈ సంస్థ ప్రాజెక్టుల విశిష్టతలివీ..
ప్రాజెక్టు పేరు: ఐరా మిరాకిల్ (కొల్లూరు)
మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణం : 3 ఎకరాలు
నిర్మాణం: జీ ప్లస్ 14
నిర్మాణ విస్తీర్ణం: 5.5 లక్షల చదరపు అడుగులు
క్లబ్ హౌజ్ విస్తీర్ణం: 19,500 చదరపు అడుగులు
ఫ్లాట్స్ సంఖ్య: 274
ఫ్లాట్స్ విస్తీర్ణం: 3 బీహెచ్‌కె, 1655 చదరపు అడుగుల నుంచి 2455 చదరపు అడుగులు.
––––––––––
ప్రాజెక్టు పేరు: ఐరా ఆస్పిరేషన్ (కొల్లూరు)
మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణం: 9 ఎకరాలు
నిర్మాణం: జీ ప్లస్ 9 , 5 టవర్స్
నిర్మాణ విస్తీర్ణం: 1.2 మిలియన్ చదరపు అడుగులు
క్లబ్ హౌజ్ విస్తీర్ణం: 40 వేల చదరపు అడుగులు
ఫ్లాట్స్: 2 బీహెచ్‌కె, 3 బీహెచ్‌కె
ఫ్లాట్స్ ఏరియా: 1295 చదరపు అడుగుల నుంచి 2195 చదరపు అడుగుల వరకు.
మొత్తం ఫ్లాట్స్: 748
––––––––––
ప్రాజెక్టు పేరు: ఐరా ఏరో సిటీ (శంషాబాద్)
ప్రాజెక్టు విస్తీర్ణం: 85 ఎకరాలు
విల్లా విస్తీర్ణం: 269 చదరపు గజాల నుంచి 1000 చదరపు గజాలు.
వాణిజ్య స్థలం: 1000 చదరపు గజాల నుంచి 4300 చదరపు గజాలు.
క్లబ్ హౌజ్:35 వేల చదరపు అడుగులు
––––––––––
ప్రాజెక్టు పేరు: ఐరా ఎలివేట్ (శంషాబాద్)
ప్రాజెక్టు విస్తీర్ణం: 20 ఎకరాలు
విల్లా సైజు: 500 చదరపు గజాలు
బిల్టప్ ఏరియా: 6105 చదరపు అడుగుల నుంచి 6125 చదరపు అడుగులు.
మొత్తం విల్లాలు: 100
–––––––––––
ప్రాజెక్టు పేరు: ఐరా గేట్ వే టవర్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్)
ప్రాజెక్టు విస్తీర్ణం: 3 ఎకరాలు
బిల్టప్ ఏరియా: 9 లక్షల చదరపు అడుగులు
ఫ్లోర్స్ సంఖ్య: 25 (సింగిల్ టవర్)
మినిమం ఫ్లాట్ సైజ్: 2000 చదరపు అడుగులు.
––––––––––
ప్రాజెక్టు పేరు: ఐరా ఎం 3 (కొల్లూర్)
ప్రాజెక్టు విస్తీర్ణం: 5.6 ఎకరాలు
టవర్స్ సంఖ్య :3
క్లబ్‌హౌజ్‌ల సంఖ్య: 2
ఫ్లాట్స్ సంఖ్య: 695
ఫ్లాట్స్ సైజు: 2.5 బీహెచ్‌కె (1100 చదరపు అడుగులు)
–––––––––––
ప్రాజెక్టు పేరు: ఐరా రిపల్స్ (శంకర్‌పల్లి– చీమలదారి)
ప్రాజెక్టు విస్తీర్ణం: 204 ఎకరాలు
ప్లాట్‌ల విస్తీర్ణం: 600 చదరపు గజాల నుంచి 1200 చదరపు గజాలు
మొత్తం ప్లాట్స్ సంఖ్య: 374
–––––––––––
‘ఐరా’ నూతనంగా చేపట్టబోయే ప్రాజెక్టులివే..
ప్రాజెక్టు పేరు : ఐరా ఎం క్యూబ్ (పోచారం–సికింద్రాబాద్)
ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణం: 10 ఎకరాలు
నిర్మాణం టైపు: జీ ప్లస్ 13, రెండు టవర్లు
క్లబ్ హౌజ్ : ఒకటి
ఫ్లాట్స్ సంఖ్య: 1000
యూనిట్ టైప్: 2.5 బీహెచ్‌కె
ఫ్లాట్ ఏరియా: 1100 చదరపు గజాలు
–––––––––––
ఐరా ద స్క్వేర్ (ఆదిబట్ల)
మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణం : 65 ఎకరాలు
విల్లా ప్లాట్ సైజు : 267 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాలు.
మొత్తం విల్లా ప్లాట్స్: 245
––––––––––––
ఐరా ది జియాన్ (జహీరాబాద్)
మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణం : 250 ఎకరాలు
ఒక ప్లాటు విస్తీర్ణం: 1000 చదరపు గజాల నుంచి 1500 చదరపు గజాలు.
మొత్తం ప్లాట్లు: 470
–––––––––––
ఐరా ఫ్లోట్ ( శంషాబాద్)
ప్రాజెక్టు విస్తీర్ణం: 43 ఎకరాలు
విల్లా విస్తీర్ణం: వెయ్యి చదరపు గజాలు
బిల్టప్ ఏరియా : 10,500 చదరపు అడుగులు
మొత్తం విల్లా ప్లాట్లు: 133
–––––––––––
ప్రాజెక్టు పేరు : ఐరా ఫామ్ లైఫ్ (కల్బుర్గి– కర్నాటక)
పర్పస్: కార్పొరేట్ ఫార్మింగ్
ప్రాజెక్టు విస్తీర్ణం: 900 ఎకరాలు
మినిమం ప్లాట్ సైజ్: 10 ఎకరాలు
–––––––––––
ప్రాజెక్టు పేరు : ఐరా ఆర్గానిక్ సిటీ
ప్రాంతం: చిక్‌బళ్లాపూర్ ఎన్‌హెచ్–44
ప్రాజెక్టు విస్తీర్ణం : 263. 56 ఎకరాలు
ప్లాట్స్ టైపు: ఫామ్ ప్లాట్స్
మొత్తం ప్లాట్స్ సంఖ్య : 649
––––––––––––––
ప్రాజెక్టు పేరు : ఐరా మూన్ గ్లేడ్ (నార్సింగి)
ప్రాజెక్టు విస్తీర్ణం : 12 ఎకరాలు
నిర్మాణం టైపు : జీ ప్లస్ 35, 6 టవర్స్
ఫ్లాట్స్ సంఖ్య : 1645 ఫ్లాట్స్
యూనిట్ టైపు : 2,3,4 బీహెచ్‌కె
ఫ్లాట్ ఏరియా: 1345 చదరపు అడుగుల నుంచి 3,900 చదరపు అడుగులు.
–––––––––––––––
‘ ఐరా’ విజయవంతంగా పూర్తిచేసిన ప్రాజెక్టులివే..
- మంచిరేవుల ప్రాంతంలో ఐదెకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులున్న 74 విల్లాస్ కలిగిన ‘రివర్ ఎడ్జ్’ ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేసింది.
- నార్సింగిలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 300 ఫ్లాట్స్ కలిగిన అపార్ట్‌మెంట్ ప్రాజెక్టు స్కైలాను విజయవంతంగా నిర్మించింది.
- పుప్పాల్‌గూడలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 282 ఫ్లా›ట్స్ కలిగిన ఫ్లోటిల్లా ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించింది.
- కొల్లూర్‌లో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 160 ఫ్లాట్స్ కలిగిన బ్లోసంహైట్స్ ప్రాజెక్టును పూర్తిచేసింది.
- మోకిలలో 32 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లా పలోమా ప్రాజెక్టు పేరుతో 212 విల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దింది.
- గండిపేట్‌లో 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 475 ఫ్లాట్స్ కలిగిన ఎపిలా అపార్ట్‌మెంట్ ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించింది.
- మంచిరేవులలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 180 ఫ్లాట్స్ కలిగిన రివేరా అపార్ట్‌మెంట్ ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేసింది.
- కొల్లూర్‌లో ఎలైట్ విల్లాస్ పేరుతో 10 ఎకరాల విస్తీర్ణంలో 80 విల్లాస్‌ను అద్భుతమైన నిర్మాణ ప్రణాళికతో పూర్తిచేసింది.
–––––––––––
‘ ఐరా’ ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులివే
- కొల్లూర్‌లో 3 హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్.
- కోకాపేట్‌లో 2 ఐటీ పార్క్స్.
- శంషాబాద్‌లో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో టౌన్‌షిప్ ఏర్పాటు.
- శంషాబాద్‌లో ఒక విల్లా ప్రాజెక్ట్.
- పోచారంలో రెండు హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్.
———-
‘ ఐరా ’ ఫ్యూచర్ ప్రాజెక్టులివే..
- వైజాగ్ (ఏపీ) భోగాపురంలో 200 ఎకరాల టౌన్‌షిప్.
- నానక్‌రాంగూడలో 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టు.
- నార్సింగ్‌లో 3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు.