‘ సన్‌టెక్‌ ’ సోలార్‌ పవర్‌ సూపర్‌..

  • కూల్‌రూఫ్‌ టాప్‌ పాలసీతో పెరగనున్న సోలార్‌ పవర్‌ డిమాండ్‌
  • టీఎస్‌ రెడ్‌కో ప్రథమ బహుమతి పొందిన సంస్థ

ధరణి బ్యూరో:
ఒకవైపు పెరుగుతోన్న విద్యుత్‌ ఛార్జీలు..మరోవైపు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కూల్‌ రూఫ్‌ టాప్‌ పాలసీతో సోలార్‌ పవర్‌కు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. గృహ వినియోగ సోలార్‌ రూఫ్‌ టాప్స్‌ ఏర్పాటు, పరిశ్రమల్లో సౌర విద్యుత్‌ వినియోగం కూడా ఏటేటా పెరుగుతూనే ఉంది. ఈ రంగంలో ‘సన్‌ టెక్‌’ ఎనర్జీ సిస్టమ్స్‌ సంస్థ 2008 నుంచి విశిష్ట సేవలు అందిస్తోంది. ఈ సంస్థ వినియోగదారులకు అందిస్తోన్న సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టీఎస్‌ రెడ్‌కో..సన్‌టెక్‌ సంస్థను ప్రథమ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డును సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌. భవానీ సురేష్‌ అందుకున్నారు. కాగా డొమెస్టిక్‌ విభాగంలో ఏడు సంవత్సరాల వారంటీతో ఈ సంస్థ అందజేస్తున్న సోలార్‌ రూఫ్‌ టాప్‌ సిస్టమ్స్‌పై ప్రభుత్వం నుంచి 40 శాతం రాయితీ లభిస్తుండడం విశేషం.
గృహ వినియోగ సోలార్‌ రూఫ్‌టాప్‌ సిస్టమ్స్‌తో ఉపయోగాలివీ..
–విద్యుత్‌ ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తుంది.
–నిర్వహణ ఖర్చులు ఏమాత్రం ఉండవు.
–పర్యావరణానికి పూర్తిగా అనుకూలం
–తక్కువ కాలంలో మీ పెట్టుబడికి రాబడి వస్తుంది.
–25 సంవత్సరాలకు పైగా మన్నికగల ఉత్పత్తులను సన్‌టెక్‌ సంస్థ అందజేస్తుంది.
–ప్రభుత్వం నుంచి రాయితీ పొందవచ్చు.
పరిశ్రమలలో సోలార్‌ పవర్‌తో ఉపయోగాలివీ..
–పెరుగుతోన్న విద్యుత్‌ ఛార్జీల నుంచి రక్షణ
–సులభమైన నిర్వహణ
–మీ పెట్టుబడికి భద్రత
–నమ్మకమైన పనితీరు
–తక్కువ కాలంలో మీ పెట్టుబడికి రాబడి లభిస్తుంది.
సన్‌టెక్‌ సంస్థ మరిన్ని సోలార్‌ ఉత్పాదనలివీ..
సన్‌టెక్‌ సోలార్‌ వాటర్‌ హీటర్‌: కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ నాన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ గుర్తింపు పొందింది. అత్యాధునిక నాణ్యత గల స్టోరేజి ట్యాంక్‌ ఈ హీటర్‌ ప్రత్యేకత. విద్యుత్‌ను గణనీయంగా ఆదా చేసుకోవచ్చు. ఈ హీటర్‌లో 60 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వేడి నీటిని పొందే∙సౌలభ్యం ఉంది. ఇండిపెండెంట్‌ హోమ్స్, అపార్ట్‌మెంట్స్, హాస్టల్స్, హోటల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, డెయిరీలు, టెక్స్‌టైల్‌ మిల్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌లలో వివిధ స్టోరేజీ సామర్థ్యంతో హీటర్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
సోలార్‌ ఆన్‌ గ్రిడ్‌ పవర్,సోలార్‌ స్ట్రీట్‌ లైట్స్,సోలార్‌ పవర్‌ ఫెన్సింగ్, హీట్‌ పంప్‌ .
–పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు తగినట్లుగా భారీ వాటర్‌ హీటర్లు, సోలార్‌ పవర్‌ ఎక్విప్‌మెంట్‌ను సన్‌టెక్‌ సంస్థ అందజేస్తోంది.
–సెమీ ఇంటి గ్రేటెడ్‌ సోలార్‌ స్ట్రీట్‌ లైట్స్‌: 7 వాట్స్‌ నుంచి 40 వాట్స్‌ రేంజిలో స్ట్రీట్‌లైట్స్‌తో పాటు 9 వాట్స్‌ నుంచి 75 వాట్స్‌ సామర్థ్యంగల ఆల్‌ ఇన్‌ వన్‌ సోలార్‌ స్ట్రీట్‌ లైట్స్‌ను ఈ సంస్థ అందిస్తోంది.

సన్‌టెక్‌ సంస్థ ప్రత్యేకత ఇదీ..
–దేశ వ్యాప్తంగా సంతృప్తి చెందిన వేలాది మంది∙వినియోగదారులు ఈ సంస్థ సొంతం.
–పది సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం
–దేశ వ్యాప్తంగా డీలర్‌ నెట్‌వర్క్‌.
–24/7 సర్వీస్‌
సంప్రదించాల్సిన నెంబర్లు: సన్‌టెక్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ (ప్రై) లిమిటెడ్, 9030032222 , 84980 54564.
వెబ్‌సైట్‌:
www.suntek.co.in

సన్‌టెక్‌ క్లయింట్స్‌లో కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు: ఎల్‌అండ్‌టీ, బీహెచ్‌ఈఎల్, ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, మదర్‌ డెయిరీ, ఓజోన్‌ ఆస్పత్రులు, ఆక్సీజన్‌ మెడికేర్‌ గ్రూప్, పరాస్‌ హెల్త్‌కేర్, రిలయెన్స్‌ ఇండస్ట్రీస్, టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్, గురుకులం, డీఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్, జీహెచ్‌ఎంసీ, ఏపీ పోలీస్‌ అకాడమీ, టీ– హబ్, ఇండియన్‌ ఆయిల్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, వోక్సన్‌ యూనివర్సిటీ, టీఎస్‌ రెడ్‌కో. మొదలైనవి.
భవిష్యత్‌ అంతా సోలార్‌ ఎనర్జీదే: సీహెచ్‌ భవానీ సురేష్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సన్‌టెక్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
మన దేశంలో ఏటా 300 రోజులపాటు సూర్యరశ్మి ద్వారా సోలార్‌ పవర్‌ను సృష్టించే అవకాశం ఉంది. భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాల్లో సింహభాగం సోలార్‌ పవర్‌దే. ఈ రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కూల్‌ రూఫ్‌ టాప్‌ పాలసీతో సోలార్‌ పవర్‌కు మరింత డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నాము. మా సంస్థ సోలార్‌ పవర్‌ రంగంలో విశిష్ట ఉత్పాదనలు అందిస్తూ వినియోగదారులకు నాణ్యమైన,మన్నికైన సేవలను అందిస్తోందని తెలియజేస్తున్నాము.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి