ముంబై హైవేలో.. హాట్‌కేక్‌ల్లాంటి ప్లాట్‌లు

  • సదాశివపేట్‌లో ‘ఎన్‌ఆర్‌ఐ గ్రీన్‌ కౌంటీ’ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌
  • ఎన్‌హెచ్‌–65కి 100 మీటర్ల దూరంలోనే వెంచర్‌
  • 35 ఎకరాల్లో సిద్ధం చేసిన శ్రీవిజయ గణపతి అవెన్యూస్‌

ధరణి బ్యూరో:
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవేలో శ్రీవిజయ గణపతి అవెన్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రీమియం ప్లాటింగ్‌ వెంచర్‌ని అభివృద్ధి చేసింది. రియల్‌ ఎస్టేట్‌ ర ంగంలో ప్రస్తుతం హాట్‌కేక్‌గా మారిన సదాశివపేట్‌ మున్సిపాలిటీ పరిధిలో ‘ఎన్‌ఆర్‌ఐ గ్రీన్‌ కౌంటీ’ పేరిట ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సకల సౌకర్యాలు, అత్యాధునిక మౌలిక వసతులతో ముంబై హైవే (ఎన్‌హెచ్‌ 65)కి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ వెంచర్‌ ఉండటం విశేషం. ఇప్పటికే ఫస్ట్‌ ఫేజ్‌లో 9 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్ల విక్రయాలు పూర్తికాగా.. తాజాగా 35 ఎకరాల్లో (టీఎల్‌పీ నంబర్‌:0002/ఎల్‌ఓ/3054/2022) సెకండ్‌ ఫేజ్‌ వెంచర్‌ని డీటీసీపీ పరిమిషన్‌తో డెవలప్‌ చేసింది. 167 నుంచి 250 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లు 466 అందుబాటులో ఉన్నాయి. ప్లాట్‌ సొంతం చేసుకున్న కస్టమర్లకు.. సువిశాల ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లో ఉచిత క్లబ్‌ మెంబర్‌షిప్‌ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు 150 ఫీట్ల రోడ్‌ ఫేసింగ్‌ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. 60, 40, 30 ఫీట్ల వెడల్పుగల అంతర్గత బీటీ రోడ్లు వేశారు. మొత్తం ఈ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ను 600 ఎకరాల వరకు దశలవారీగా విస్తరించనున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసేందుకు బ్యాంక్‌లోన్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. చదరపు గజం ధరను రూ.19 వేలుగా నిర్ణయించారు.

లొకేషన్‌ హైలెట్స్‌..
ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ వెంచర్‌ నుంచి 5 నిమిషాల్లోనే ఎంఆర్‌ఎఫ్‌ యూనిట్‌కు, ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)కు చేరుకోవచ్చు. కందిలోని ఐఐటీ, వోగ్జెన్‌ బిజినెస్‌ స్కూల్‌కు 15 నిమిషాల ప్రయాణమే. నిమ్జ్, గీతం యూనివర్సిటీ, ఆసియా బిగ్గెస్ట్‌ మహింద్ర ట్రాక్టర్‌ యూనిట్, తోషిబా ఫ్యాక్టరీలకు 20 నిమిషాల్లోనే వెళ్లొచ్చు.

ఎన్‌ఆర్‌ఐ గ్రీన్‌ కౌంటీలో ప్లాట్‌ని సొంతం చేసుకోవాలనుకుంటే 7997175999లో సంప్రదించవచ్చు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి