ఎంఈఐఎల్‌ సిగలో మరో మణిహారం

ధరణిబ్యూరో:ఇంజినీరింగ్‌ లెజెండ్‌.. ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థ.. మౌలిక వసతుల కల్పనలో భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్న మెగా ఇంజినీరింగ్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాకారం చేయనుంది.

Read more

గ్రేటర్‌ నెం. 6

ధరణి బ్యూరో: రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగానికి కొంగుబంగారంగా నిలిచిన గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో రెరా ఎఫెక్ట్‌ సుస్పష్టంగా కనిపిస్తోంది. మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

Read more

ఛలో సిటీస్‌..

2025 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లోనే ధరణి బ్యూరో:తెలంగాణ వాసులు పల్లెల్లో నివాసం కంటే పట్టణాల్లో స్థిరపడేందుకు అసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Read more

కోకాపేట్‌..బుద్వేల్‌..వాట్‌ నెక్స్‌ ›్ట

తాజా బూమ్‌కు కర్త, కర్మ, క్రియ సర్కారు పెద్దలే ధరణి బ్యూరో:కోకాపేట్‌లో ఎకరం అక్షరాలా వంద కోట్లు. బుద్వేల్‌లో ఎకరం గరిష్టంగా రూ.41 కోట్లు. పతాక స్థాయిలో

Read more

‘రియల్‌’ మెట్రో..

ధరణి బ్యూరో:గ్రేటర్‌ సిటీ నలుచెరుగులా మెట్రో విస్తరణతో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ఆకాశాన్నంటనుంది. శివారు ప్రాంతాలు మెట్రో లుక్‌ సొంతం చేసుకోనున్నాయి. ట్రా ‘ఫికర్‌’ లేకుండా నగరం

Read more

ముంబై హైవేలో.. హాట్‌కేక్‌ల్లాంటి ప్లాట్‌లు

ధరణి బ్యూరో:శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవేలో శ్రీవిజయ గణపతి అవెన్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రీమియం ప్లాటింగ్‌ వెంచర్‌ని అభివృద్ధి చేసింది. రియల్‌ ఎస్టేట్‌ ర ంగంలో

Read more

భూముల వేలం.. కాసులకు గాలం

ధరణి బ్యూరో:తెలంగాణ సర్కార్‌ ఇప్పుడు నయా రియల్టర్‌ అవతార మెత్తింది. రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో భూములకున్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో

Read more

కొంగు బంగారం కోకాపేట్‌

45.33 ఎకరాల వేలంపాటఎకరాకు రూ.35 కోట్లు నిర్దేశిత ధరనియో పోలీస్‌ ఫేజ్‌–2 ప్లాట్ల వేలంపై భారీ అంచనాలుధరణి బ్యూరో:రియల్‌ ఎస్టేట్‌ వర్గాలకు ఇప్పుడు కోకాపేట్‌ కొంగు బంగారమైంది.

Read more

ప్లానెట్‌ గ్రీన్‌కు ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ’ అవార్డు

ధరణి బ్యూరో:పర్యావరణ సంరక్షణ, ప్రకృతి వ్యవసాయ రంగంలో విశిష్ట కృషి చేస్తోన్న ప్లానెట్‌ గ్రీన్‌ సంస్థకు ఇన్‌ఫ్రా రంగంలో ప్రతిష్టాత్మక ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ’ అవార్డు

Read more

బ్రాండ్‌ తెలంగాణ

ధరణి బ్యూరో:బ్రాండ్‌ తెలంగాణ నినాదం ఇప్పుడు ఐటీ, రియల్‌ ఎస్టేట్, ఫార్మా సెక్టార్‌లలో హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు

Read more